First Solicitation : Dt.28/04/2020 : మొదటి విజ్ఞాపన
My Dear Friends,
-------------------------------------------------------------------------------------------------------------------------
Telugu Translation:
ఈ బ్లాగును రూపొందించిన కారణమేమనగా, ఈ సైట్ ని దర్శించినవారు తమతమ వ్యక్తిగత ఆసక్తి యున్న అభిరుచులను ఇతరులతో పంచుకొని తద్వారా ఇతరులకది యేమాత్రమైనా ప్రయోజనకారి అవుతుందని భావించిన యెడల ఆయా విషయాలను పంచుకోవచ్చునన్న సదుద్దేశం తో ఏర్పాటు చేయడమైనదని మనవి. విషయ పరిధిపురస్కరించుకొని ఎటువంటి అదుపు లేదు. ఉదా : విద్య, ఉద్యోగం,వ్యాపారం,పరిశ్రమలు, రాజకీయ భావాజాలం, లలిత కళలు ,విజ్ఞానం,శాస్త్ర చర్చ మొదలగునవి.
This Blog is intended to share anything that you feel to be shared lets say like Arts,Literature,Politics,Views,Events,Experiences,Jobs,Opportunities etc. which you feel vital and essential for the readers.